ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏనుగు దంతాల స్వాధీనం

ABN, First Publish Date - 2020-08-10T18:02:24+05:30

ఏనుగు దంతాల స్వాధీనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తిరుచెంగోడు సమీపంలో ఓ ఇంట్లో దాచిన రెండు ఏనుగు దంతాలను అటవీ శాఖ అధికా రులు స్వాధీనం చేసుకున్నారు. నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడు సమీపం కడయం బత్తూర్‌ గ్రామంలోని ఓ ఇంట్లో ఏనుగు దంతాలను దాచివున్నట్లు అందిన సమాచారంతో తిరుచెంగోడు పోలీసులు సతీష్‌కుమార్‌ ఇంట్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ 3 కిలోల బరువున్న రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. వారి విలువ సుమారు రూ.2 లక్షలుం టుందని పోలీసులు తెలిపారు. ఈ దంతాలను జిల్లా అటవీ శాఖ అధికారులకు పోలీసులు అప్పగిం చారు. ఈ దంతాలను ఎలా సేకరించారో అన్న విషయమై విచారణ చేపట్టామని, నామక్కల్‌ జిల్లాలో ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని  జిల్లా ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కాంచన తెలిపారు.

Updated Date - 2020-08-10T18:02:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising