ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి సుప్రీంలో అన్ని కేసుల విచారణ

ABN, First Publish Date - 2020-05-18T07:51:30+05:30

సుప్రీంకోర్టులో సోమవారం నుంచి జూన్‌ 19 వరకు వీడియో, ఆడియో లింకుల ద్వారా అన్ని కేసులను విచారిస్తారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కార్యకలాపాలకు సంబంధించి నూతన మార్గదర్శకాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 17: సుప్రీంకోర్టులో సోమవారం నుంచి జూన్‌ 19 వరకు వీడియో, ఆడియో లింకుల ద్వారా అన్ని కేసులను విచారిస్తారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కార్యకలాపాలకు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర కేసులనే విచారిస్తున్న సంగ తి తెలిసిందే. వేసవి సెలవులను 5 వారాలపాటు వాయిదా వేయాలని ఈ నెల 15న నిర్ణయించారు. ఈ క్రమంలో ఆదివారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. న్యాయవాదులు, కక్షిదారులకు ఈ-ఫైలింగ్‌, వర్చువల్‌ విచారణలో సాయానికి 1881 హెల్ప్‌లైన్‌ నంబరును ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు వినియోగించుకోవాలని తెలిపింది.   


Updated Date - 2020-05-18T07:51:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising