ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతి దగ్గిందని.. 26లక్షల విలువైన ఆహార పదార్థాలు పారేసిన సూపర్ మార్కెట్

ABN, First Publish Date - 2020-03-27T20:07:26+05:30

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పేరు చెప్తేనే అన్ని దేశాలు గజగజలాడిపోతున్నాయి. ఈ వైరస్ ప్రజలను ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెన్సిల్వేనియా: చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పేరు చెప్తేనే అన్ని దేశాలు గజగజలాడిపోతున్నాయి. ఈ వైరస్ ప్రజలను ఎంత భయపెడుతుందో తెలిసిందే. ఈ పరిస్థితికి అడ్డంపెట్టే ఓ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్ కు ఓ యువతి వచ్చింది. అక్కడ ఉన్న ఆహారపదార్థాలపై కావాలని దగ్గింది. దీన్ని గమనించిన సిబ్బంది.. సదరు యువతిని వెంటనే స్టోర్ నుంచి బయటకు పంపేశారు.


ఆ తర్వాత స్టోర్ లో ఆమె ఎక్కడెక్కడ తిరిగిందో అక్కడ శుభ్రంచేశారు. ఈ విషయం తెలుసుకున్న స్టోర్ యజమాని.. ఆ యువతి దగ్గిన ఆహారపదార్థాలు గుర్తించి వాటన్నింటినీ పారేశాడు. అంత ఆహారం పారేసినందుకు బాధగా ఉన్నా తపలేదని సూపర్ మార్కెట్ యాజమాన్యం చెప్పింది. ఆ యువతిని పట్టుకున్న అధికారులు, ఆమెకు కరోనా పరీక్షలు చేయించడానికి తీసుకెళ్లారు.

Updated Date - 2020-03-27T20:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising