వచ్చే ఏడాది ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తాం
ABN, First Publish Date - 2020-12-29T09:14:57+05:30
కొవిడ్ మహమ్మారిలోనూ బిహార్ అసెంబ్లీ ఎన్నిక లను సురక్షితంగా నిర్వహించాం. పోలింగ్‌లో మహిళలు ఎక్కువగా పాల్గొనడం ఉత్సాహాన్ని
కొవిడ్ మహమ్మారిలోనూ బిహార్ అసెంబ్లీ ఎన్నిక లను సురక్షితంగా నిర్వహించాం. పోలింగ్‌లో మహిళలు ఎక్కువగా పాల్గొనడం ఉత్సాహాన్ని ఇచ్చింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో ఎన్నికలనూ సమర్థవంతంగా నిర్వహిస్తాం. వృద్ధులకు, వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ నిర్వహిస్తాం.
సునీల్ అరోరా, ప్రధాన ఎన్నికల అధికారి
Updated Date - 2020-12-29T09:14:57+05:30 IST