ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధుర దేవాలయం పక్కన ఈద్గాపై కోర్టులో దావా

ABN, First Publish Date - 2020-09-26T17:59:45+05:30

మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్ ఆలయ ప్రాంగణానికి ఆనుకొని ఉన్న షాహి ఈద్గాను తొలగించాలని కోరుతూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధుర (ఉత్తరప్రదేశ్): మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్ ఆలయ ప్రాంగణానికి ఆనుకొని ఉన్న షాహి ఈద్గాను తొలగించాలని కోరుతూ బాలదేవత భగవాన్ శ్రీకృష్ణ విరాజ్మాన్ తరపున రంజనా అగ్రిహోత్రి మధుర సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో సివిల్ దావా వేశారు. ఈ దావాలో యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, షాహిఈద్గా ట్రస్టు మేనేజ్ మెంట్ కమిటీలను ప్రతివాదులుగా పేర్కొంటూ లక్నోవాసి రంజనా అగ్నిహోత్రి పిటిషన్ వేశారు. ఆలయానికి 13.37 ఎకరాల భూమిని తిరిగి పొందాలని ట్రస్టు కోర్టులో వేసిన పిటిషనులో కోరింది. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, 1968లో ఈద్గా ట్రస్టు మేనేజ్ మెంట్ కమిటీతో మోసపూరితంగా రాజీ కుదుర్చుకుందని దావాలో రంజనా ఆరోపించారు.

Updated Date - 2020-09-26T17:59:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising