ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్భవతులకు వ్యాక్సిన్‌ మరింత అవసరం

ABN, First Publish Date - 2020-12-28T07:57:19+05:30

గర్భవతులకు కరోనా వ్యా క్సిన్‌ ఇవ్వాల్సిన ఆవశ్యకత మరింత ఉందని ఓ అధ్యయనం తేల్చింది. దీనికి కారణం.. ముందు ఊహించినంతగా తల్లి నుంచి గర్భస్థ శిశువుకు ప్రతినిరోధకాలు వెళ్లకపోవడమేనని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోస్టన్‌, డిసెంబరు 27: గర్భవతులకు కరోనా వ్యా క్సిన్‌ ఇవ్వాల్సిన ఆవశ్యకత మరింత ఉందని ఓ అధ్యయనం తేల్చింది. దీనికి కారణం.. ముందు ఊహించినంతగా తల్లి నుంచి గర్భస్థ శిశువుకు ప్రతినిరోధకాలు వెళ్లకపోవడమేనని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. ఫ్లూ, దగ్గు వంటి వాటిని అడ్డుకునే ప్రతినిరోధకాలు తల్లి మావి(ప్లసెంటా) ద్వారా బిడ్డకు వెళ్తాయి. ఇలాగే.. కరోనా ప్రతినిరోధకాలు కూడా వెళ్తున్నాయి. కానీ, మావిలో అవి మార్పు చెందుతున్నాయి. ఆ ప్రతి నిరోధకాలను కార్బోహైడ్రేట్‌ కణసమూహం మార్చేస్తోంది. మిగతావాటి వేగాన్నీ తగ్గిస్తోంది. ఇది గర్భంలో 7-9 నెల మధ్య జరుగుతోంది. తల్లిలో కరోనా ప్రతినిరోధకాల సంఖ్య పెరగడానికి, శిశువుకు అవి చేరడానికి ఇది కొంత దోహద పడుతోందని అనుకుంటున్నామన్నారు.


Updated Date - 2020-12-28T07:57:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising