ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాలో జన్యుమార్పులు తగ్గుముఖం

ABN, First Publish Date - 2020-08-05T07:59:40+05:30

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న శాస్త్ర ప్రపంచానికి శుభవార్త ఇది. కరోనా వైర్‌సలో జన్యుమార్పులు తగ్గుముఖం పట్టాయని ఇటలీలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇటలీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి 

న్యూఢిల్లీ, ఆగస్టు 4 : కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న శాస్త్ర ప్రపంచానికి శుభవార్త ఇది. కరోనా వైర్‌సలో జన్యుమార్పులు తగ్గుముఖం పట్టాయని ఇటలీలోని బోలోగ్నా వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. వివిధ దేశాల నుంచి సేకరించిన 48,635 వైరస్‌ జన్యువుల విశ్లేషణ అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు వారు తెలిపారు. గత అధ్యయనాల్లో కరోనా వైర్‌సలో ఆరు జన్యుమార్పులు జరిగాయని గుర్తించగా, తాజాగా ఆ సంఖ్య అతిస్వల్పంగా పెరిగి ఏడుకు చేరినట్లు గుర్తించారు.  

Updated Date - 2020-08-05T07:59:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising