ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

31 స్టార్‌ హోటళ్లలో క్వారంటైన్‌ రూములు

ABN, First Publish Date - 2020-03-27T07:31:37+05:30

కరోనా నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని స్టార్‌ హోటళ్లు 14 రోజుల క్వారంటైన్‌కు తక్కువ ధరలకు రూములు ఇవ్వడానికి అంగీకరించాయి. తూర్పు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా, మార్చి 26: కరోనా నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని స్టార్‌ హోటళ్లు  14 రోజుల క్వారంటైన్‌కు తక్కువ ధరలకు రూములు ఇవ్వడానికి అంగీకరించాయి. తూర్పు ఇండియా హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తితో కోల్‌కతాలోని రాజర్‌హాట్‌, న్యూటౌన్‌ ప్రాంతాల్లోని 31 టు, త్రీ, ఫోర్‌ స్టార్‌ హోటళ్లలోని 640 రూములను ఐసోలేషన్‌ కోసం రిజర్వు చేయడానికి అంగీకరించినట్లు అసోసియేషన్‌ కార్యదర్శి సుదేష్‌ పోద్దార్‌ చెప్పారు. 

Updated Date - 2020-03-27T07:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising