ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్య సేతు సోర్స్‌ కోడ్‌ విడుదల

ABN, First Publish Date - 2020-05-27T08:05:14+05:30

ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ అండ్రాయిడ్‌ సోర్స్‌ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ మే 26: ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ అండ్రాయిడ్‌ సోర్స్‌ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కోడ్‌ను మంగళ వారం నీతిఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ విడుదల చేశారు. ఐఓఎస్‌ వెర్షన్‌ను కూడా త్వరలో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. 100 మిలియన్ల డౌన్‌లోడ్ల తరవాత వెలువరించిన ఈ కోడ్‌ను గిట్‌హబ్‌ వెబ్‌సైట్‌ నుంచి పొందొచ్చు. ఆరోగ్య సేతు యాప్‌లోని బగ్స్‌, లోపాలను గుర్తించడం, మరింత మెరుగుపరచడానికి సూచనలు ఇచ్చేందుకు ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా రూ. లక్ష వరకు నగదు బహుమతులు ఇస్తామని ఆ సంస్థ సీఈఓ అభిషేక్‌ సింగ్‌ ప్రకటించారు. 

Updated Date - 2020-05-27T08:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising