ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారుల ప్రయాణానికి సోను సూద్‌ సాయం

ABN, First Publish Date - 2020-08-14T06:53:02+05:30

ఫిలిప్పీన్స్‌ నుంచి 39 మంది చిన్నారులు న్యూఢిల్లీకి వచ్చి వైద్యం చేయించుకోవడం కోసం వారి విమాన ప్రయాణానికి సినీనటుడు సోను సూద్‌ సాయం ప్రకటించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, ఆగస్టు 13: ఫిలిప్పీన్స్‌ నుంచి 39 మంది చిన్నారులు న్యూఢిల్లీకి వచ్చి వైద్యం చేయించుకోవడం కోసం వారి విమాన ప్రయాణానికి సినీనటుడు సోను సూద్‌ సాయం ప్రకటించారు. ఆ చిన్నారులకు న్యూఢిల్లీలో కాలేయ మార్పిడి చికిత్స చేయించడానికి ఇంతకు ముందు ఓ సంస్థ ముందుకు వచ్చింది. అయితే, కరోనాతో ఇబ్బంది తలెత్తడంతో ఆ చిన్నారుల విమాన ప్రయాణం ఆగిపోయింది. విషయం తెలుసుకున్న సోను సూద్‌.. ఆ చిన్నారులు రెండు రోజుల్లో భారత్‌కు వచ్చేలా చేస్తానని ట్వీట్‌ చేశారు. 


Updated Date - 2020-08-14T06:53:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising