ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటు వేసే ముందు ఆలోచించండి: సోనూసూద్

ABN, First Publish Date - 2020-10-28T17:26:13+05:30

బీహార్‌లో ఈరోజు తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్బంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: బీహార్‌లో ఈరోజు తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్బంగా సినీ నటుడు, సోషల్ యాక్టివిస్ట్ సోనూ సూద్ బీహార్ ఓటర్లకు తెలివిగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. బీహార్‌లోని ప్రజలు ఏ రోజైతే వలస వెళ్లకుండా తమ రాష్ట్రంలోనే ఉపాధి పొందుతారో ఆరోజే దేశానికి నిజమైన విజయమన్నారు. తన ట్వట్టర్ హ్యాండిల్‌లో సోనూసూద్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాగా సోనూసూద్ కరోనా లాక్‌డౌన్ సమయంలో  వలస కూలీలకు బాసటగా నిలిచారు. మహానగరాల్లో చిక్కుకున్న వలస కూలీలను వారి ప్రాంతాలకు తరలించేందుకు సహకారం అందించారు. 


Updated Date - 2020-10-28T17:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising