ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోనియాజీ.. మీకు

ABN, First Publish Date - 2020-09-12T07:58:37+05:30

మహారాష్ట్ర సర్కారు తన విషయంలో వ్యవహరించిన తీరు పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ట్విటర్‌లో ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాధ కలగడం లేదా..?: కంగన

ముంబై/న్యూఢిల్లీ/అయోధ్య/కోల్‌కతా, సెప్టెంబరు 11: మహారాష్ట్ర సర్కారు తన విషయంలో వ్యవహరించిన తీరు పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ట్విటర్‌లో ప్రశ్నించారు. ‘‘గౌరవనీయులైన సో నియా గాంధీజీ, మహారాష్ట్రలో మీ ప్రభుత్వం నా పట్ల వ్యవహరించిన తీరుపై.. ఒక మహిళగా మీకు బాధ కలగడంలే దా? డా. అంబేడ్కర్‌ మనకు ఇచ్చిన రాజ్యాంగ నియమాలను పాటించాలని మీ సర్కారుకు చెప్పలేరా? మీరు పశ్చిమ దేశా ల్లో పుట్టి పెరిగి, భారత్‌లో నివసిస్తున్నారు. మహిళల కష్టాల గురించి మీకు తెలిసే ఉంటుంది. మీ సొంత ప్రభుత్వమే మ హిళల్ని హింసిస్తూ, చట్టాన్ని అపహాస్యం చేస్తోంది. ఈ విషయంలో కలుగచేసుకుంటారని ఆశిస్తున్నా’’ అని వరుస ట్వీట్లలో కంగన పేర్కొన్నారు.

Updated Date - 2020-09-12T07:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising