ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారిని చెప్పుతో కొట్టిన సోనాలీ ఫొగాట్‌

ABN, First Publish Date - 2020-06-06T07:56:05+05:30

ఒక అధికారిని బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలీ ఫొగాట్‌ చెప్పుతో కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూన్‌ 5: ఒక అధికారిని బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలీ ఫొగాట్‌ చెప్పుతో కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అ వుతోంది. శుక్రవారం ఓ రైతు మార్కెట్‌ తనిఖీకి ఆమె వెళ్లారు. కొంత మంది రైతులు ఇచ్చిన ఫిర్యాదులతో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి సుల్తాన్‌ సింగ్‌ను కలిశారు. ఆ అధికారి అసభ్యంగా కామెంట్‌ చేశారని ఆరోపిస్తూ అ తడిని చెప్పుతో కొట్టారు. 

Updated Date - 2020-06-06T07:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising