ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రజస్వల అయిన వెంటనే పెళ్లికి ఓకే!

ABN, First Publish Date - 2020-08-13T07:54:10+05:30

అత్యంత సంప్రదాయ దేశాల్లో ఒకటైన సోమాలియాలో బాల్యవివాహాలను అనుమతించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి ప్రతిపాదిత బిల్లు ప్రస్తుతం పార్లమెంట్‌ ముందుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సోమాలియాలో బాల్య వివాహాలు ఇక చట్టబద్ధం?


జోహాన్నె్‌సబర్గ్‌, ఆగస్టు 12: అత్యంత సంప్రదాయ దేశాల్లో ఒకటైన సోమాలియాలో బాల్యవివాహాలను అనుమతించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి  ప్రతిపాదిత బిల్లు ప్రస్తుతం పార్లమెంట్‌ ముందుంది. దేశ తిరోగమనానికి బాటలు వేసే ఈ బిల్లుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది చట్టరూపం దాలిస్తే.. పుష్పవతి అయిన మరుక్షణమే ఆడపిల్లల కు పెళ్లిళ్లు చేసే అధికారం దఖలుపడనుంది. పెద్దల ఆమోదం ఉంటే చాలు.. 12-15 ఏళ్ల వయసులోనే ఆడపిల్లలకు వివాహాలు జరిపించేయవచ్చు. బలవంతంగానైనా బాల్యవివాహాలు చేసేయొచ్చని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.  

Updated Date - 2020-08-13T07:54:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising