ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎస్‌ఎంఎస్‌’లు ఇకపై పూర్తిగా ఉచితం!

ABN, First Publish Date - 2020-02-20T09:32:44+05:30

ఎస్‌ఎంఎస్‌ టారిఫ్‌ విషయంలో టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న చార్జీలను పూర్తిగా తొలగించే దిశగా యోచిస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ఎస్‌ఎంఎస్‌ టారిఫ్‌ విషయంలో టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న చార్జీలను పూర్తిగా తొలగించే దిశగా యోచిస్తోంది. రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎ్‌సల తర్వాత చేసే ప్రతి మెసేజ్‌కు సెల్యులార్‌ కంపెనీలు ప్రస్తుతం 50 పైసలు వసూలు చేస్తున్నాయి. దీనివల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని, కాబట్టి పూర్తిగా తొలగించాలని ట్రాయ్‌ భావిస్తున్నట్టు సమాచారం. స్మార్ట్‌ఫోన్లకు లేని వారికి మాత్రం ఇది ఊరటనిస్తుంది.

Updated Date - 2020-02-20T09:32:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising