ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కులు ఎలా కుట్టాలో వీడియో రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ

ABN, First Publish Date - 2020-04-10T18:18:43+05:30

కరోనా వైరస్‌ను అరికట్టడానికి ప్రజలందరూ మాస్కులు ధరించాల్సిందేనని దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధిస్తున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను అరికట్టడానికి ప్రజలందరూ మాస్కులు ధరించాల్సిందేనని దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే బయట మాస్కుల కొరత ఉన్న కారణంగా ఇంట్లో ఉన్న బట్టలతోనే మాస్కులు తయారు చేసి ధరించవచ్చని వైద్యులు సూచిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇన్‌స్టా గ్రామ్ ద్వారా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మాస్కులు కుడుతూ లైవ్ ఇచ్చారు. ‘‘ఇంట్లో కూర్చొని మాస్కులు తయారు చేయండి. మీ దగ్గర కుట్టు మిషన్ లేకపోతే బాధపడకండి.... సూదులతోనైనా కుట్టువచ్చు’’ అంటూ సూదులతో మాస్కులను కుడుతున్న ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.  

Updated Date - 2020-04-10T18:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising