ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఐటీ-బాంబే నుంచి స్మార్ట్‌ స్టెతస్కోప్‌

ABN, First Publish Date - 2020-04-06T07:20:43+05:30

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యులకు ఆ వైరస్‌ అంటుకోకుండా ఉండేందుకు ఐఐటీ-బాంబేకు చెందిన ‘ఆయు’ అనే స్టార్టప్‌ ‘స్మార్ట్‌ స్టెతస్కో్‌ప’ను రూపొందించింది. దీనికి ‘ఆయుసింక్‌’ అని నామకరణం చేసింది. హృదయ స్పందనను తెలుసుకోవడానికి స్టెతస్కో్‌పను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యులకు ఆ వైరస్‌ అంటుకోకుండా ఉండేందుకు ఐఐటీ-బాంబేకు చెందిన ‘ఆయు’ అనే స్టార్టప్‌ ‘స్మార్ట్‌ స్టెతస్కో్‌ప’ను రూపొందించింది. దీనికి ‘ఆయుసింక్‌’ అని నామకరణం చేసింది. హృదయ స్పందనను తెలుసుకోవడానికి స్టెతస్కో్‌పను వాడే క్రమంలో రోగి నుంచి వైద్యుడికి వైర్‌సలు సోకే ప్రమాదముంది. ‘ఆయుసింక్‌’ ఆ సమస్యను దూరం చేస్తుంది. రక్షణ దుస్తులు ధరించిన వారు రోగిని ఆయుసింక్‌తో పరీక్షిస్తే.. హృదయ స్పందన వివరాలు బ్లూటూత్‌ ద్వారా డాక్టర్ల స్మార్ట్‌ ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌ చేరుతాయి. దీని వల్ల వైద్యులకు వైర్‌సల ముప్పు తగ్గుతుందని ‘ఆయు’ స్టార్టప్‌ వ్యవస్థాపకుడు కె.ఆదర్శ వెల్లడించారు. 

Updated Date - 2020-04-06T07:20:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising