ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కులు లేకుండా ఎస్సై, మహిళా కానిస్టేబుల్ చిట్‌చాట్! విషయం పైవారికి తెలిసి..

ABN, First Publish Date - 2020-08-23T00:33:16+05:30

డ్యూటీ సమయంలో మాస్కులు ధరించకుండా పార్కులో బాతాఖానీ పెట్టిన ఆరుగురు బెంగళూరు పోలీసులకు ఊహించని షాక్ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: డ్యూటీ సమయంలో మాస్కులు ధరించకుండా పార్కులో బాతాఖానీ పెట్టిన ఆరుగురు బెంగళూరు పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. విషయంపై అధికారులకు తెలియడంతో వారందరూ సస్పెండ్ అయిపోయారు. సస్పెన్షన్ వేటు పడిన వారిలో ఓ ఎస్సైతో పాటూ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. డ్యూటీలో ఉండగానే భౌతిక దూరం నిబంధనలకు నిళ్లోదిలేసి బాతాఖానీ పెట్టుసుకున్నందుకు పైఅధికారులు ఆ ఆరుగురిపై సీరియస్ అయ్యారని సమాచారం. తీరిగ్గా చిట్‌టాక్ చేస్తున్న వీరందరినీ ఓ సీనియర్ పోలీసు అధికారి గుర్తించి పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారిపై సస్పెషన్ వేటు పడింది.


Updated Date - 2020-08-23T00:33:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising