ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హై రిస్క్‌’ లక్ష్యంగా సీరో సర్వే చేయండి

ABN, First Publish Date - 2020-05-31T08:38:26+05:30

కరోనా సోకినా ఇన్ఫెక్షన్‌ లక్షణాలు బయటపడని వారి గుర్తింపునకు విస్తృతంగా ‘సీరో’ సర్వే నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌)...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రాష్ట్రాలకు ఐసీఎంఆర్‌ సూచన

న్యూఢిల్లీ, మే 30: కరోనా సోకినా ఇన్ఫెక్షన్‌ లక్షణాలు బయటపడని వారి గుర్తింపునకు విస్తృతంగా ‘సీరో’ సర్వే నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) సూచించింది.  అత్యధిక ఇన్ఫెక్షన్‌ ముప్పును ఎదుర్కొంటున్న వృత్తి, ఉద్యోగ వర్గాలు ప్రధాన లక్ష్యంగా బ్లడ్‌ సీరం శాంపిళ్లు సేకరించాలని సలహా ఇచ్చింది. ఈ జాబితాలో ఆరోగ్య సిబ్బంది, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు, పోలీసులు, జర్నలిస్టులు, దుకాణదారులు, చిరువ్యాపారులు, బ్యాంకు, తపాలా ఉద్యోగులు, వైమానిక సిబ్బంది సహా పలువురు ఉంటారని పేర్కొంది. 


Updated Date - 2020-05-31T08:38:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising