ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విచారణను అడ్డుకోడానికే సీబీఐ విచారణ కోరుతున్నారు : సింఘ్వీ

ABN, First Publish Date - 2020-07-19T18:05:49+05:30

బీజేపీపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనూ సింఘ్వి ఫైర్ అయ్యారు. రాజస్థాన్‌లోని ఆడియో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బీజేపీపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనూ సింఘ్వి ఫైర్ అయ్యారు. రాజస్థాన్‌లోని ఆడియో టేపుల వివాదంపై కేంద్ర హోం శాఖ సమగ్ర నివేదికను కోరడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గెహ్లోత్ నేతృత్వంలోని సర్కార్‌ను కూలదోయడానికి ప్రయత్నాలు చేశారని, ఈ కుట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర మంత్రి కూడా ఉన్నట్లు విమర్శలున్నాయని పేర్కొన్నాయి.


దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతోందని, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ విచారణను ఎలాగైనా ఆపేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని, అందుకే సీబీఐ విచారణను కోరుతోందని ఆయన ఆరోపించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా ఇందులో జోక్యం చేసుకుందని, వారికి క్లీన్ చిట్ ఇవ్వడానికే బీజేపీ సీబీఐ విచారణను కోరుతోందని సింఘ్వి ఎద్దేవా చేశారు. 

Updated Date - 2020-07-19T18:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising