ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రొయ్యలు, పుట్టగొడుగులతో బుల్లెట్‌ ప్రూఫ్‌ పాలిమర్‌

ABN, First Publish Date - 2020-05-29T07:35:36+05:30

యుద్ధరంగంలో సైనికులను కాపాడే తూటా రక్షక కవచాలను తయారుచేయడానికి కావాల్సిన పాలిమర్లను రొయ్యలు, పుట్టగొడుగుల వంటివాటి నుంచి తయారుచేయడంలో ముగ్గురు ఇంజనీర్లతో కూడిన బృందం విజయం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హ్యూస్టన్‌, మే 28: యుద్ధరంగంలో సైనికులను కాపాడే తూటా రక్షక కవచాలను తయారుచేయడానికి కావాల్సిన పాలిమర్లను రొయ్యలు, పుట్టగొడుగుల వంటివాటి నుంచి తయారుచేయడంలో ముగ్గురు ఇంజనీర్లతో కూడిన బృందం విజయం సాధించింది. ఆ ముగ్గురిలో ఇద్దరు భారత సంతతి వారే (అలంగీర్‌ కరీం, వెంకటేశ్‌ బాలన్‌) కావడం విశేషం. ఆర్థోపాడ్స్‌, ఫంగిల్లోని కణాల గోడల్లో ఉండే చిటిన్‌ అనే గ్లూకోజ్‌ డెరివేటివ్‌ను ఉపయోగించి త్రీడీ ముద్రణ పద్ధతుల్లో వారు ఈ పాలిమర్‌ కోటింగులను ఉత్పత్తి చేస్తున్నారు. 


Updated Date - 2020-05-29T07:35:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising