ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మార్ట్‌ఫోన్‌ చిప్స్‌కు కొరత

ABN, First Publish Date - 2020-08-09T09:12:31+05:30

అమెరికా ఆంక్షల వల్ల స్మార్ట్‌ఫోన్ల తయారీలో వినియోగించే ప్రాసెసర్‌ చిప్స్‌ అయిపోతున్నాయని చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం హువే ఆందోళన వ్యక్తం చేస్తోంది. అత్యంత అత్యాధునిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అమెరికా ఆంక్షలతో హువే ఆందోళన 

బీజింగ్‌,ఆగస్టు 8: అమెరికా ఆంక్షల వల్ల స్మార్ట్‌ఫోన్ల తయారీలో వినియోగించే ప్రాసెసర్‌ చిప్స్‌ అయిపోతున్నాయని చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం హువే ఆందోళన వ్యక్తం చేస్తోంది. అత్యంత అత్యాధునిక కిరిన్‌ చిప్స్‌ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తోందని పేర్కొంది. టెక్నాలజీ, సెక్యూరిటీకి సంబంధించి అమెరికా-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో ఈ కంపెనీ కేంద్ర బిందువుగా మారింది.

Updated Date - 2020-08-09T09:12:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising