ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళమిచ్చిన శివసేన ప్రజా ప్రతినిధులు

ABN, First Publish Date - 2020-03-27T23:49:46+05:30

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : కరోనా మహమ్మారిని అరికట్టేందుకు శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నామని పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఈ ఫండ్ ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘కరోనాను అధిగమించేందుకు మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటిస్తున్నాం. ముఖ్యమంత్రి ఉద్ధవ్ సారథ్యంలో కరోనాపై విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉంది.’’ అని రౌత్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరోవైపు ఎన్సీపీ ప్రజాప్రతినిధులు కూడా నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నారు. ఇక, మహారాష్ట్ర గవర్నర్ కోషియారీ కూడా నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించారు. 

Updated Date - 2020-03-27T23:49:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising