ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబే ఎన్‌కౌంటర్‌: యూపీ పోలీసులకు శివసేన బాసట

ABN, First Publish Date - 2020-07-10T21:25:28+05:30

గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌ విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులకు శివసేన బాసటగా నిలిచింది. ఒక కరడుగట్టిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌ విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులకు శివసేన బాసటగా నిలిచింది. ఒక కరడుగట్టిన నేరస్థుడిని పోలీసులు కాల్చించంపడాన్ని ప్రశ్నించాల్సిన పని లేదని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు.


'వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ఎవరూ ప్రశ్నలు లేవనెత్తడం సరికాదు. ఎలా జరిగిందనే దానిపై ప్రశ్నలు సహజం. అయితే ఎనిమిది మంది పోలీసులను మట్టుబెట్టిన రాష్ట్రంలో  ఎన్‌కౌంటర్లపై ఎవరూ ప్రశ్నించరాదు. పైగా ఎన్‌కౌంటర్లు చోటుచేసుకోవడం ఇదే మొదటి సారి కూడా కాదు' అని సంజయ్ రౌత్ అన్నారు.


దీనికి ముందు కాన్పూర్‌ ఎన్‌కౌంటర్‌లో దుబే ముఠా సభ్యులుగా భావిస్తున్న వారు జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు మరణించారు. అప్పట్నించి పరారీలో ఉన్న దుబే ఎట్టకేలకు గురువారం పట్టుబడి ఇవాళ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

Updated Date - 2020-07-10T21:25:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising