ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బట్టలు ఉతికి, బాత్రూమ్ శుభ్రం చేసిన శిఖర్ ధావన్

ABN, First Publish Date - 2020-03-25T18:05:45+05:30

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మ్యాన్, శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు.ఇది వైరల్ అయ్యింది. కరోనావైరస్ సంక్రమణ కారణంగా ప్రపంచంలోని అన్ని క్రీడా పోటీలను వాయిదా వేయడమో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మ్యాన్, శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఇది వైరల్ అయ్యింది. కరోనావైరస్ సంక్రమణ కారణంగా ప్రపంచంలోని అన్ని క్రీడా పోటీలను వాయిదా వేయడమో లేదా  రద్దు చేయడమో జరిగింది. దీనితో చాలా మంది క్రికెటర్లు తమ కుటుంబాలతో గడుపుతున్నారు. కరోనావైరస్ సంక్రమణ కారణంగా సామాజిక దూరం పాటిస్తూ ఇంటి నుండి బయటకు రావడం లేదు. శిఖర్ ధావన్ షేర్ చేసిన వీడియోలో ధావన్ బట్టలు ఉతకడం, బాత్రూమ్ శుభ్రం చేయడం కనిపిస్తుంది. అలాగే అతనిని  భార్య ఆయేషా ధావన్‌ మందలించడం కూడా కనిపిస్తుంది. ధావన్ ఈ వీడియోను సరదాగా అందరితో  పంచుకున్నాడు. ఈ వీడియోలో అతని భార్య అద్దం ముందు అలంకరించుకోవడం కనిపిస్తుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మ్యాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో అతని భాగస్వామి అయిన డేవిడ్ వార్నర్ ఈ వీడియోను షేర్ చేశారు.



Updated Date - 2020-03-25T18:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising