ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రప్రదేశ్ కరోనాతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో చేదువార్త

ABN, First Publish Date - 2020-05-24T20:34:20+05:30

రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రంగా మండిపోనున్నాయి. భానుడి భగభగలతో అల్లాడుతున్న జనాలకు భారత వాతావరణ సంస్థ(ఐఎండి) మరో చేదువార్త చెప్పింది. ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు ఐఎండి శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ కుమార్ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రంగా మండిపోనున్నాయి. భానుడి భగభగలతో అల్లాడుతున్న జనాలకు భారత వాతావరణ సంస్థ(ఐఎండి) మరో చేదువార్త చెప్పింది. ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు ఐఎండి శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ కుమార్ వెల్లడించారు.


ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతం, తెలంగాణ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎండ వేడిమి మరింత పెరగనున్నట్లు ఆయన తెలిపారు. మరో ఐదు రోజుల పాటు సూర్య ప్రతాపం తప్పదని.;. 47 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.


అసలే కరోనాతో అల్లాడుతున్న ప్రజలను భానుడు మరింత భయపెడుతుండటం గమనార్హం.

Updated Date - 2020-05-24T20:34:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising