ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి మళ్లీ ‘సీరం’ ట్రయల్స్‌

ABN, First Publish Date - 2020-09-20T07:19:18+05:30

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ- ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌తో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సోమవారం నుంచి మళ్లీ ప్రయోగ పరీక్షలను ప్రారంభించనుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణె, సెప్టెంబరు 19: ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ- ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌తో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సోమవారం నుంచి మళ్లీ ప్రయోగ పరీక్షలను ప్రారంభించనుంది. ఇందుకు పుణెలోని సాసూన్‌ జనరల్‌ హాస్పిటల్‌ వేదికగా నిలువనుంది. ఈ దఫా దాదాపు 150 నుంచి 200 మంది వలంటీర్లపై వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నారు. ఇందుకు శనివారమే వలంటీర్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని సాసూన్‌ ఆస్పత్రి డీన్‌  మురళీధర్‌ తాంబే వెల్లడించారు.  


Updated Date - 2020-09-20T07:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising