ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెక్రటేరియెట్‌ ఆఫ్‌ స్టేట్‌ను రద్దు చేసిన పోప్‌

ABN, First Publish Date - 2020-12-29T09:06:13+05:30

వాటికన్‌ సెక్రటేరియెట్‌ ఆఫ్‌ స్టేట్‌ను పోప్‌ ఫ్రాన్సిస్‌ రద్దు చేశారు. సెక్రటేరియెట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఆఫ్‌ అసెట్స్‌ బాధ్యతలను ట్రెజరీ విభాగం స్వీకరించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోమ్‌, డిసెంబరు 28: వాటికన్‌ సెక్రటేరియెట్‌ ఆఫ్‌ స్టేట్‌ను పోప్‌ ఫ్రాన్సిస్‌ రద్దు చేశారు. సెక్రటేరియెట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఆఫ్‌ అసెట్స్‌ బాధ్యతలను ట్రెజరీ విభాగం స్వీకరించాలని ఉత్తర్వులిచ్చారు. పోప్‌కు వేర్వేరు దేశాలు, వ్యక్తుల నుంచి వచ్చే విరాళాలను సెక్రటేరియెట్‌ ఆఫ్‌ స్టేట్‌ నిర్వహిస్తుంది. కోట్ల రూపాయల నిధుల మళ్లింపు/దుర్వినియోగం వంటి అభియోగాలపై నమోదైన కేసుల నేపథ్యంలో ఆయన ఈ విభాగాన్ని రద్దు చేశారు.

Updated Date - 2020-12-29T09:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising