ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క‌రోనా సెకెండ్ వేవ్‌లో 34 కోట్ల ఉద్యోగాల‌కు ఎస‌రు?

ABN, First Publish Date - 2020-07-02T14:15:34+05:30

కరోనా సెకెండ్ వేవ్‌లో అంటే 2020 ద్వితీయార్థంలో 34 కోట్ల‌ ఉద్యోగాల‌కు ముప్పువాటిల్లే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) హెచ్చరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా పని గంటలలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జ‌నీవా: కరోనా సెకెండ్ వేవ్‌లో అంటే 2020 ద్వితీయార్థంలో 34 కోట్ల‌ ఉద్యోగాల‌కు ముప్పువాటిల్లే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) హెచ్చరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా పని గంటలలో 11.9 శాతం నష్టానికి సమానమ‌ని తెలియ‌జెప్పింది. ఐఎల్‌ఓ తాజా నివేదిక ప్రకారం 2020 రెండవ త్రైమాసికంలో ప్రపంచ పని గంటలు 14 శాతానికి తగ్గాయి. ఇది 400 మిలియన్ల ఉద్యోగాల‌ను కోల్పోయిన‌దానికి స‌మానం. ప్రస్తుత కరోనా సంక్షోభంలో 2020 ద్వితీయార్థంలో కూడా పరిస్థితి సవాలుగా ప‌రిణ‌మించ‌నున్నద‌ని నివేదిక పేర్కొంది.  కాగా ఈ  నూత‌న డేటాను చూస్తే గ‌డ‌చిన కొద్ది వారాలలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల‌లోని ఆర్థిక వ్యవస్థల ఫ‌లితాలు పేలవంగా ఉన్నాయ‌ని ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్ పేర్కొన్నారు. మ‌రోవైపు కోవిడ్ -19 కేసులు మ‌రింత‌గా పెరుగుతుండ‌టంతో... కొద్ది వారాల క్రితం తిరిగి ప్రారంభమైన వ్యాపారాలు మరోమారు మూసివేయవలసిన ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. 

Updated Date - 2020-07-02T14:15:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising