ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో రెండో కరోనా కేసు.. ఎక్కడంటే?

ABN, First Publish Date - 2020-02-02T23:04:50+05:30

భారత్‌లో రెండో కరోనా వైరస్ కేసు నమోదయింది. తొలి కేసు నమోదైన కేరళలోనే రెండో కేసు కూడా నమోదవడం గమనార్హం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్‌లో రెండో కరోనా వైరస్ కేసు నమోదయింది. తొలి కేసు నమోదైన కేరళలోనే రెండో కేసు కూడా నమోదవడం గమనార్హం. కేరళకు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ టెస్టులు నిర్వహించగా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. అతనే భారత్‌లో తొలి కరోనా బాధితుడు. అయితే అతన్ని వెంటనే అబ్జర్వేషన్‌లోకి తీసుకున్న వైద్యులు.. అతనికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సదరు యువకుడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, అతన్ని అబ్జర్వేషన్‌లోనే ఉంచామని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కేరళకే చెందిన మరో వ్యక్తికి చేసిన కరోనా వైరస్ పరీక్షలు పాజిటివ్ ఫలితాలివ్వడంతో ఇక్కడి ప్రభుత్వం అప్రమత్తమయింది.

Updated Date - 2020-02-02T23:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising