ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను నిలువరించే సూక్ష్మజీవ నిరోధక పూత

ABN, First Publish Date - 2020-04-07T06:49:30+05:30

కరోనా వైర్‌సను నిలువరించగల ‘సూక్ష్మజీవ నిరోధక పూత’ను బెంగళూరులోని జవహరల్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌(జేఎన్‌సీఏఎ్‌సఆర్‌) శాస్త్రవేత్తలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జేఎన్‌సీఏఎ్‌సఆర్‌ శాస్త్రవేత్తల అభివృద్ధి


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6 : కరోనా వైర్‌సను నిలువరించగల ‘సూక్ష్మజీవ నిరోధక పూత’ను బెంగళూరులోని జవహరల్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌(జేఎన్‌సీఏఎ్‌సఆర్‌) శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. వైద్యులు వాడే మాస్క్‌లు, గౌన్‌లు, గ్లోవ్‌లు, ఫేస్‌ షీల్డ్‌లకు ఈ పూతను అద్దితే.. దానిని దాటి లోపలికి వైరస్‌ ప్రవేశించే అవకాశం ఉండదని వెల్లడించారు.


Updated Date - 2020-04-07T06:49:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising