ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26ఏళ్ల నాటి తప్పిదం.. మూల్యం చెల్లించిన కేరళ

ABN, First Publish Date - 2020-08-12T07:53:32+05:30

కేరళ ప్రభుత్వం 26ఏళ్ల క్రితం చేసిన తప్పిదానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంది. నంబి నారాయణన్‌ ఇస్రో మాజీ శాస్త్రవేత్త. గూఢచర్యం చేస్తున్నారంటూ శాస్త్రవేత్తగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు రూ.1.30కోట్ల పరిహారం

తిరువనంతపురం, ఆగస్టు 11: కేరళ ప్రభుత్వం 26ఏళ్ల క్రితం చేసిన తప్పిదానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంది. నంబి నారాయణన్‌ ఇస్రో మాజీ శాస్త్రవేత్త. గూఢచర్యం చేస్తున్నారంటూ శాస్త్రవేత్తగా పని చేస్తున్న సమయంలో ఆయనను ప్రభుత్వం 1994లో అరెస్టు చేసింది. భారత అంతరిక్ష కార్యకలాపాలకు చెందిన రహస్య పత్రాల సమాచారాన్ని విదేశీయులకు అందజేశారని ఆరోపణలు మోపింది. దీంతో, ఆయన రెండు నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు ఆయనపై మోపిన ఆరోపణలు అవాస్తవమని సీబీఐ తేల్చింది. ఈ నేపథ్యంలో తనపై అక్రమంగా కేసు బనాయించారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును నంబియార్‌ ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో నంబియార్‌కు కేరళ ప్రభుత్వం రూ.1.30కోట్లను నష్టపరిహారంగా అందజేసింది. 


Updated Date - 2020-08-12T07:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising