ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్ట్రెయిన్ ఎఫెక్ట్: జనవరి 15 వరకు ముంబైలో స్కూళ్లు బంద్!

ABN, First Publish Date - 2020-12-30T05:20:15+05:30

స్ట్రెయిన్ ఎఫెక్ట్: జనవరి 15 వరకు ముంబైలో స్కూళ్లు బంద్!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: జనవరి 15 వరకు ముంబైలోని పాఠశాలలన్నీ మూసివేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్‌కి సంబంధించి తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ మేరకు మంగళవారం బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఓ సర్కులర్ విడుదల చేశారు. కాగా ఇంతకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో రాత్రిపూట కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ఈ నెల 22న నిర్ణయం తీసుకున్నారు. అయితే అత్యవసర సేవల సిబ్బంది, వ్యాపారులు, వివిధ అవసరాల కోసం ప్రయాణించేవారికి పరిస్థితిని బట్టి మినహాయింపు ఇస్తారు. 

Updated Date - 2020-12-30T05:20:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising