ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 కోట్ల ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

ABN, First Publish Date - 2020-12-30T08:51:42+05:30

వచ్చే ఐదేళ్లలో పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని నాలుగుకోట్ల మంది ఎస్సీ విద్యార్ధులకు చేరాలన్నదే మోదీ సర్కార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వచ్చే ఐదేళ్లలో సాధించాలన్నదే మోదీ సర్కార్‌ లక్ష్యం


న్యూఢిల్లీ, డిసెంబరు 29: వచ్చే ఐదేళ్లలో పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని నాలుగుకోట్ల మంది ఎస్సీ విద్యార్ధులకు చేరాలన్నదే మోదీ సర్కార్‌ లక్ష్యమని కేంద్రమంత్రి థావర్‌చంద్‌ గెహ్లోత్‌ చెప్పారు. 60 లక్షలమంది మాత్రమే ఈ పథకం ద్వారా ప్రస్తుతం లబ్ధిపొందుతున్నారని ఆయన మం గళవారం తెలిపారు. స్కాలర్‌షిప్‌ మొత్తంలో కేంద్రం వాటా 60 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రం వాటా ను క్రమంగా 80 శాతానికి పెంచుతామని తెలిపారు. దీనివల్ల 2025-26 నాటికి కేంద్ర ఖజానాపై రూ.59,048కోట్ల భారం పడుతుందన్నారు.  

Updated Date - 2020-12-30T08:51:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising