ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కామ్‌ల్లో ఇరుక్కున్నవారే పేదలపై నిందలు మోపారు: మోదీ

ABN, First Publish Date - 2020-10-28T07:04:44+05:30

వీధివ్యాపారుల నిజాయితీని, కష్టపడేతత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించిందని, అందుకే గతంలో వారికి అందని రుణాలను ఇప్పుడు తమ సర్కార్‌ అందిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ/న్యూఢిల్లీ, అక్టోబరు 27 : వీధివ్యాపారుల నిజాయితీని, కష్టపడేతత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించిందని, అందుకే  గతంలో వారికి అందని రుణాలను ఇప్పుడు తమ సర్కార్‌ అందిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.  ‘‘పేదల పేరుతో రాజకీయం చేస్తున్నవారు..వారికి రుణాలు ఇస్తే మళ్లీ చెల్లించరనే వాతావరణాన్ని సృష్టించారు. కుంభకోణాల్లో ఇరుక్కున్న పెద్దలు వారి నిజాయితీలేని పనులకు నిందను మాత్రం పేదలపై మోపేవారు’’ అని ప్రధాని వివరించారు. ప్రధాని వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్‌ నిధి (పీఎం స్వానిధి) పథకం కింద ఎంపికైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన లబ్ధిదారులను ఉద్దేశించి మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

Updated Date - 2020-10-28T07:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising