ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా హక్కుల నేతకు ఆరేళ్ల జైలు: సౌదీ కోర్టు తీర్పు

ABN, First Publish Date - 2020-12-29T09:30:06+05:30

సౌదీ అరేబియాకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త లౌజైన్‌ అల్‌-హత్‌లౌల్స్‌కు స్థానిక కోర్టు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్‌, డిసెంబరు 28: సౌదీ అరేబియాకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త లౌజైన్‌ అల్‌-హత్‌లౌల్స్‌కు స్థానిక కోర్టు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. ఇప్పటికే గత రెండున్నరేళ్లుగా లౌజైన్‌ జైలులోనే ఉన్నారు. విదేశీ విధానాల ను ప్రచారం చేయడం, ఇంటర్నెట్‌ ద్వారా దేశంలో ఆశాంతిని రేకెత్తించడం, మార్పు కోసం విప్లవాలు చేయడం వంటి పలు నేరాలకు ఆమె పాల్పడినట్లు కోర్టు గుర్తించిందని ప్రభుత్వ అధికార వార్తా సంస్థ సబ్క్‌ పేర్కొంది. తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు లౌజైన్‌కు నెలరోజుల సమయం ఉందని వివరించింది. 

Updated Date - 2020-12-29T09:30:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising