ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శనిగ్రహంపై వేడి మిస్టరీ వీడింది!!

ABN, First Publish Date - 2020-04-08T07:38:19+05:30

సూర్యుడి నుంచి దూరంగా ఉన్నందున శనిగ్రహం చాలా చల్లగా ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హూస్టన్‌ (అమెరికా), ఏప్రిల్‌ 7: సూర్యుడి నుంచి దూరంగా ఉన్నందున శనిగ్రహం చాలా చల్లగా ఉంటుంది. ఒక్కోసారి మాత్రం వేడి పెరిగిపోయి 57 డిగ్రీల సెల్సీయస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. ఈ మిస్టరీని అమెరికాలోని అరిజోనా వర్సిటీ శాస్త్రవేత్తలు ఛేదించేందుకు యత్నించారు. ‘కేసిని’  వ్యోమనౌక 13ఏళ్ల పరిశీలనపై అధ్యయనం ద్వారా, శనిగ్రహం ఎగువన ఉండే వలయాల్లోని విద్యుత్‌ ప్రవాహాలకు సూర్యుడి నుంచి వెలువడే సౌర పవనాల మధ్య చర్య జరుగుతుందని, ఇదే సమయంలో దాని ఉపగ్రహాల్లోని కణాలు కూడా వేడెక్కుతాయని గుర్తించారు. ఫలితంగా శనిగ్రహం ఉపరితల వాతావరణం వేడెక్కుతోందని వెల్లడించారు.

Updated Date - 2020-04-08T07:38:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising