ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సార్స్ యాంటీబాడీలతో కరోనాకు చికిత్స!

ABN, First Publish Date - 2020-05-19T03:44:47+05:30

సార్స్ వ్యాధిని జయించిన వ్యక్తి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీల కరోనాను నిర్వీర్యం చేయడంలో సఫలీకృతమయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారిస్: సార్స్ వ్యాధిని జయించిన వ్యక్తి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలు కరోనాను నిర్వీర్యం చేయడంలో సఫలీకృతమయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రయోగశాలలో జరిగిన అధ్యయనంలో ఈ యాంటీబాడీలు కరోనాను కట్టడి చేశాయని తెలిపారు. సార్స్, కొవిడ్-19 వ్యాధి కారక వైరస్‌లు రెండూ కరోనా కుటుంబానికి చెందడంతో సార్స్ నిరోధక యాంటీబాడీలను కొవిడ్‌పై వారు ప్రయోగించారు. ఇవి కరోనా వైరస్ పై ఉన్న ప్రోటీన్లతో అనుసంధామనమై వైరస్‌ను నిర్వీర్యం చేస్తాయి. తొలుత 8 రకాల యాంటీబాడీలను వెలికి తీసిని శాస్త్రవేత్తలు వాటిలో అత్యంత ప్రభావ శీలమైన ఎస్309 గుర్తించారు. ఇది కరోనాను కట్టడి చేయడంలో సఫలీకృతమైంది. ఈ యాంటీబాడీలు మనుషుల చికిత్సలో వినియోగించనప్పటివీ సార్స్ యాంటీబాడీల ప్రభావశీలతకు ఇది నిదర్శనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Updated Date - 2020-05-19T03:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising