ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ విమాన ప్రమాదంపై.. సానియా మీర్జా స్పందన ఇదీ!

ABN, First Publish Date - 2020-05-23T04:31:23+05:30

పాక్ విమానం కూలిపోవడంపై ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పాక్ విమానం కూలిపోవడంపై ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా విమాన ప్రమాదంలో మరణించిన వారికి సానుభూతి తెలిపారు. ‘ఈ ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు ఆ దేవుడు అండగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ బాధను తట్టుకునే శక్తిని వారికి ఆ భగవంతుడు ప్రసాదించాలి. వారికి ఎంత సానుభూతి తెలిపినా తక్కువే’ అని సానియా ట్వీట్ చేసింది. అలాగే సానియా భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపాడు.

Updated Date - 2020-05-23T04:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising