ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిసెంబరు 1 నుంచి మళ్లీ లాక్‌డౌన్‌..?

ABN, First Publish Date - 2020-11-13T09:22:51+05:30

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి డిసెంబరు 1 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌ డౌన్‌ విధిస్తారని ప్రచారం జరుగుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఏది నిజం..  ఏది అబద్ధం 


ప్రచారం: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి డిసెంబరు 1 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌ డౌన్‌ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ట్విటర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ తరహా వార్తలు ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయి.

నిజం: సోషల్‌ మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఖండిస్తూ భారత సర్కారు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రభుత్వానికి చెందిన నిజ నిర్ధారణ విభాగం ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) దీనిపై స్పందించింది. ప్రముఖ మీడియా సంస్థ పేరుతో మార్ఫింగ్‌ చేసిన ఒక ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోందని, అయితే లాక్‌డౌన్‌ పెట్టే ఆలోచన ఇప్పటి వరకు ప్రభుత్వానికి లేదని పీఐబీ వెల్లడించింది.  

Updated Date - 2020-11-13T09:22:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising