ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిహార్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడాలి: ఆర్జేడీ డిమాండ్

ABN, First Publish Date - 2020-08-08T00:07:52+05:30

వాస్తవానికి బిహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 29తో పూర్తవుతుంది. దీని ప్రకారం.. ఈ యేడాది అక్టోబర్-నవంబర్‌లలో ఎన్నికలు నిర్వహించాలి. కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు. జనసాంధ్రత ఎక్కువగా ఉన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) డిమాండ్ చేసింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ప్రజలు పోలింగ్‌లో పాల్గొనడం చాలా సమస్యాత్మకమని అందుకే ఎన్నికలను వాయిదా వేయాలని భారతీయ జనతా పార్టీ సహా పలు పార్టీలు ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ను కోరాయి. అయితే ఒక వేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని పలు పార్టీలు ఈసీని కోరాయి.


వాస్తవానికి బిహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 29తో పూర్తవుతుంది. దీని ప్రకారం.. ఈ యేడాది అక్టోబర్-నవంబర్‌లలో ఎన్నికలు నిర్వహించాలి. కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు. జనసాంధ్రత ఎక్కువగా ఉన్న బిహార్‌లో ఎన్నికలు నిర్వహిస్తే కరోనా ప్రభావం భయానకంగా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Updated Date - 2020-08-08T00:07:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising