ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా అదుపులో కేంద్ర వైఫల్యంపై రిట్‌!

ABN, First Publish Date - 2020-08-13T07:10:29+05:30

కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ ‘తప్పిదాల’పై విచారణకు సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి నేతృత్వంలో కమిషన్‌ నియమించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనున్నది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 12: కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ ‘తప్పిదాల’పై విచారణకు సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి నేతృత్వంలో కమిషన్‌ నియమించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనున్నది. ప్రభుత్వ రిటైర్‌ ఉద్యోగులు సహా ఆరుగురు  కలిసి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.


Updated Date - 2020-08-13T07:10:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising