ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ నిర్మాణంపై సుప్రీంలో రేవంత్‌ పిటిషన్‌

ABN, First Publish Date - 2020-09-16T07:31:25+05:30

కొత్త సచివాలయం నిర్మాణంలో జరుగుతున్న పర్యావరణ ఉల్లంఘనలను పరిశీలించాలని జాతీయ హరిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కొత్త సచివాలయం నిర్మాణంలో జరుగుతున్న పర్యావరణ ఉల్లంఘనలను పరిశీలించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి సూచించాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

పర్యావరణ అనుమతులు లేకుం డా కూల్చివేస్తున్నట్లు ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను కూడా రేవంత్‌రెడ్డి సవాలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టాలని కోరారు.  

Updated Date - 2020-09-16T07:31:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising