మధ్యాహ్న భోజనంపై నేడు సమీక్ష
ABN, First Publish Date - 2020-04-28T07:34:31+05:30
కరోనా అనంతరం తలెత్తిన పరిస్థితులు, మధ్యాహ్న భోజనం, సర్వే శిక్ష అభియాన్ పథకాల అమలుపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ మంగళవారం అన్ని రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులతో...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనా అనంతరం తలెత్తిన పరిస్థితులు, మధ్యాహ్న భోజనం, సర్వే శిక్ష అభియాన్ పథకాల అమలుపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ మంగళవారం అన్ని రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు.
Updated Date - 2020-04-28T07:34:31+05:30 IST