ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు తెరుస్తాం: గోవా సీఎం

ABN, First Publish Date - 2020-06-06T02:12:11+05:30

ఈ నెల 8 నుంచి ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లు తెరుస్తామని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనాజీ: ఈ నెల 8 నుంచి ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లు తెరుస్తామని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. సామాజిక దూరం నిబంధనలతో ఈ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా గోవాలో కొవిడ్-19 చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఇవాళ 139కి చేరింది. గోవాలోని తొలి కంటైన్మెంట్ ప్రాంతమైన మంగోర్ హిల్‌లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి సావంత్ తెలిపారు. వాస్కోలోని మంగోర్ హిల్ ప్రాంతంలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయనీ... కానీ ఇక్కడ సామాజిక వ్యాప్తి స్థాయిలో కరోనా వ్యాప్తి లేదని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-06-06T02:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising