పాఠశాలలు తెరవడం నైతిక బాధ్యత
ABN, First Publish Date - 2020-08-10T07:16:41+05:30
వచ్చే నెలలో పాఠశాలలు తెరిచి.. పిల్లలు తరగతులకు హాజరయ్యేలా చూడడం నైతికబాధ్యత...
వచ్చే నెలలో పాఠశాలలు తెరిచి.. పిల్లలు తరగతులకు హాజరయ్యేలా చూడడం నైతికబాధ్యత. పాఠశాలలను అవసరానికి మించి ఒక్క క్షణం మూసినా.. సామాజికంగా ఆమోదయోగ్యం కాదు. నైతికంగా కూడా సరికాదు.
-బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
Updated Date - 2020-08-10T07:16:41+05:30 IST