ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ప్రఖ్యాత జ్యోతిష్కుడు బేజాన్ మృతి.. సీఎం సంతాపం

ABN, First Publish Date - 2020-05-30T03:00:09+05:30

దేశంలో కరోనా భూతం విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: దేశంలో కరోనా భూతం విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో ప్రఖ్యాత జ్యోతిష్కుడు బేజాన్ దారువాలా కరోనాకు బలయ్యారు. గుజరాత్‌కు చెందిన ఆయన కరోనా కారణంగా మరణించినట్లు అహ్మదాబాద్ ఆస్పత్రి శుక్రవారం వెల్లడించింది. బేజాన్ మృతికి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సంతాపం తెలిపారు. బేజాన్ మృతి చాలా బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలనీ కోరుకున్నారు. కాగా, అమెరికాకు చెందిన హార్పర్‌కాలిన్స్ అనే సంస్థ ముద్రించిన ‘ది మిలీనియమ్ బుక్ ఆఫ్ ప్రొఫెసీ’ అనే పుస్తకంలో.. బేజాన్‌ దారువాలాను గత వెయ్యేళ్లలో పుట్టిన 100 మంది గొప్ప జ్యోతిష్కులలో ఒకరిగా పేర్కొంది.

Updated Date - 2020-05-30T03:00:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising