ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి కోసం మత మార్పిడా?

ABN, First Publish Date - 2020-10-31T07:39:40+05:30

పెళ్లి కోసం మతాన్ని మార్చుకోవడం ఆమోదయోగ్యం కాదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. రక్షణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అలహాబాద్‌ హైకోర్టు

అలహాబాద్‌, అక్టోబరు 30: పెళ్లి కోసం మతాన్ని మార్చుకోవడం ఆమోదయోగ్యం కాదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. రక్షణ కోరుతూ ఒక వివాహిత దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. పెళ్లికి ఒక నెల ముందు ఆమె ఇస్లాం నుంచి హిందూ మతంలోకి మారినట్లు తెలుస్తోందని జస్టిస్‌ మహేశ్‌ చంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. ఇలాంటి వ్యాజ్యాల్లో జోక్యం చేసుకోవడానికి రాజ్యాంగంలోని 226వ అధికరణం అనుమతించదని చెప్పారు.


2014లో.. హిందూ నుంచి ఇస్లాం మతంలోకి మారి వివాహం చేసుకున్న తర్వాత రక్షణ కోసం ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను ఇదే కోర్టు తిరస్కరించిందని ఆ యన గుర్తు చేశారు. ఒక మతం గురించి తెలియకుండా.. దానిపై నమ్మకం, విశ్వాసం లేకుండా.. వివాహం కోసం తన మతాన్ని కాదని ఆ మతంలోకి మారడం సమ్మతమేనా? అంటూ జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు.


Updated Date - 2020-10-31T07:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising