ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నుంచి కోలుకొని ప్లాస్మాను దానం చేసిన మహా మంత్రి

ABN, First Publish Date - 2020-08-05T23:42:57+05:30

కరోనా నుంచి కోలుకొని ప్లాస్మాను దానం చేసిన మహా మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా వైరస్ నుంచి మహారాష్ట్ర మంత్రి కోలుకున్నారు. కోవిడ్ -19 నుంచి కోలుకొని మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్ ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చారు. దాదాపు మూడు నెలల క్రితం కోవిడ్ -19 వ్యాధి నుంచి కోలుకున్న మహారాష్ట్ర హౌసింగ్ మంత్రి జితేంద్ర అవద్ బుధవారం తన ప్లాస్మాను ఇతర కరోనా రోగుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చారు. మంత్రి అవద్ తన ప్లాస్మాను థానే నగరంలోని సేకరణ కేంద్రంలో విరాళంగా ఇచ్చారు. తన పుట్టినరోజు ప్లాస్మాను విరాళం ఇవ్వడానికి తాను ఈ రోజును ఎంచుకున్నానని మంత్రి అవద్ చెప్పారు. కోరోనా నుంచి కోలుకున్న థానే నగర చీఫ్, ఎన్‌సీపీ మాజీ ఎంపీ ఆనంద్ పరంజ్‌పే అదే కేంద్రంలో తన ప్లాస్మాను దానం చేశారు.


Updated Date - 2020-08-05T23:42:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising