ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టర్కీలో విమానం కూలి ఏడుగురు భద్రతా అధికారుల మృతి

ABN, First Publish Date - 2020-07-16T16:03:35+05:30

టర్కీ దేశంలోని పర్వత ప్రాంతంలో పరిశీలక విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు భద్రతా అధికారులు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లాంబుల్ : టర్కీ దేశంలోని పర్వత ప్రాంతంలో పరిశీలక విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు భద్రతా అధికారులు మరణించారు. టర్కీలోని పర్వత ప్రాంతంలో 2,200 అడుగుల ఎత్తులో వస్తున్న విమానం ప్రమాదవశాత్తు పర్వతాలపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లతోపాటు ఏడుగురు భద్రతాధికారులు మరణించారని టర్కీ దేశ మంత్రి సులేమాన్ సోయలు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంపై తాము దర్యాప్తు చేస్తున్నామని మంత్రి చెప్పారు. విమానం బయలు దేరిన 13 నిమిషాలకే రాడార్ నుంచి ఆచూకీ లభించలేదు. టర్కీ భద్రతా బలగాలు కుర్షిదిస్టన్ పార్టీ వర్కర్ మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

Updated Date - 2020-07-16T16:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising